Dwadasa Jyothirlinga stotram(Telugu)
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరాష్ట్ర దేశే విశధేతి రమ్యే,
జ్యోతిర్మయం
చంద్ర కళావతంసం,
భక్తి ప్రధానాయ కృపావతీర్ణం,
తం సోమ నాధం శరణం ప్రపధ్యే ||1||
శ్రీ శైల సంగే విభూదతి సంగే,
తులతీ తునే అపి ము ధా వసంతం,
తా మార్జునం మల్లికా పూర్వమేకం,
నమామి సంసార సముద్ర సేతుమ్ ||2||
అవంతికాయం విహితావతారం,
ముక్తి ప్రధానాయ చ సజ్జననం,
అకాలమృత్యో పరిరక్షనాథమ్,
వందే మహా కాల మహా సురేశం ||3||
కావేరికా నర్మధయో పవిత్రే,
సమాగమే సజ్జన తారణాయ,
సదైవ మన్ధా త్రిపురే వసంతమ్
ఓంకారమీశం శివమేక మీడే ||4||
పూర్వోత్తరే
ప్రజ్జ్వాలికా
నిధనే,
సదా వసంతం గిరిజా సమేతమ్,
సురాసురధిత పాద పద్మం,
శ్రీ వైద్యనాథం తం అహం నమామి ||5||
యామ్యే సదంగే నగరే అధి రమ్యే,
విభూషితంగం వివిధైశ్చ భోగై,
సద్ భక్తి ముక్తి ప్రద మీస మేకమ్,
శ్రీ నాగనాథం శరణం ప్రపధ్యే ||6||
మహాద్రి పార్శ్వే చ తతే రమంతం,
సంపూజ్యమానం
సతతం మునీంద్రై,
సురాసురైర్యక్ష
మహోరఘాద్యై,
కేదారమీశం శివమేక మీడే ||7||
సహ్యాద్రి శీర్షే విమలే వసంతం,
గోదావరి తీర పవిత్ర దేశే,
యద్ దర్శనాల పథకమాసు నాసం,
ప్రయాతి తం త్రయింబక మీశమీడే ||8||
సుతామ్ర వర్ణీ జల రాశి యోగే,
నిభధ్య సేతుం విశిఖైర సంక్యై,
శ్రీ రామచంద్ర సమర్పితం,
రామేశమాఖ్యం
నియతం స్మరామి ||9||
యం డాకినీ సాకినికా సమాజే,
నిషేవ్యమానం
పిసితాసనైశ్చ,
సదైవ భీమాది పాద ప్రసిద్ధం,
తం శంకరం భక్త హితం నమామి ||10||
సాయంద మనంద వనే వసంతం,
మనంద కందం హత పాప వృందం,
వారణాసి నాధ మనధ నాధం,
శ్రీ విశ్వనాధం శరణం ప్రపధ్యే ||11||
ఇలాపురే రమ్య విశాలాకే అస్మిన్,
సముల్లసంతం చ జగద్ వరేణ్యం,
వందే మహా ధారా తర స్వభావం,
ఘుశృణేశ్వరాఖ్యం
శరణం ప్రపధ్యే ||12||
జ్యోతిర్ మయా ద్వాదశ లింగ కణం,
శివాత్మానం ప్రోక్తమిదం
క్రమేణ,
స్తోత్రం పడిత్వా మనుజో అతి భక్త్యో,
ఫలం తదాలోక్యే నిజం భజేశ్చ ||13||
Comments
Post a Comment