Dwadasa Jyothirlinga stotram(Telugu)
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాష్ట్ర దేశే విశధేతి రమ్యే , జ్యోతిర్మయం చంద్ర కళావతంసం , భక్తి ప్రధానాయ కృపావతీర్ణం , తం సోమ నాధం శరణం ప్రపధ్యే ||1|| శ్రీ శైల సంగే విభూదతి సంగే , తులతీ తునే అపి ము ధా వసంతం , తా మార్జునం మల్లికా పూర్వమేకం , నమామి సంసార సముద్ర సేతుమ్ ||2|| అవంతికాయం విహితావతారం , ముక్తి ప్రధానాయ చ సజ్జననం , అకాలమృత్యో పరిరక్షనాథమ్ , వందే మహా కాల మహా సురేశం ||3|| కావేరికా నర్మధయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ , సదైవ మన్ధా త్రిపురే వసంతమ్ ఓంకారమీశం శివమేక మీడే ||4|| పూర్వోత్తరే ప్రజ్జ్వాలికా నిధనే , సదా వసంతం గిరిజా సమేతమ్ , సురాసురధిత పాద పద్మం , శ్రీ వైద్యనాథం తం అహం నమామి ||5|| యామ్యే సదంగే నగరే అధి రమ్యే , విభూషితంగం వివిధైశ్చ భోగై , సద్ భక్తి ముక్తి ప్రద మీస మేకమ్ , శ్రీ నాగనాథం శరణం ప్రపధ్యే ||6|| మహాద్రి పార్శ్వే చ తతే రమంతం , సంపూజ్యమానం సతతం మునీంద్రై , సురాసురై...